Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

కాశీ లో మహా కాళి అమ్మ వారి దేవాలయం - ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే వెళ్ళండి

స్వామియే శరణమయ్యప్ప
శ్రీ గురుభ్యోనమః 
కాశీ లో మణికర్ణిక ఘట్ పక్కన అదే చోటు 
ఒక పురాతన దేవాలయం ఉంటుంది మహా కాళి అమ్మ వారి దేవాలయం అనుకుంటారు కానీ ఆ పక్కన ఇంకో దేవి ఆలయం ఉంటుంది అనే పేరే మయ దేవి సకల విశ్వం నీ నడిపించే శక్తి బ్రహ్మ దేవుడు కూడా తప్పించుకోలేని శక్తి 

ఎందుకు చెప్తున్న అంటే ఈ సారి కాశీ వెళ్లిన వారు ఆ దేవాలయం దర్శించండి దైర్యం ఉన్న వల్లే వెళ్ళండి లేకపోతే బయం గా ఉంటుంది ఆ ప్రాంతం అంతా  
మంత్ర యంత్ర తంత్ర సాధనలు చేసే వారు అసలు ఎవరైనా కూడా ఈ అమ్మ అనుగ్రహం ఉంటేనే బాగా అభివృద్ధి పొందగలం మనం మన అదుపులో ఉంటాము 
ఇంద్రుడు అంతటి వాడిని కూడా తప్పు చేయించే లాగా చెయ్యగల శక్తి వంతం అయిన దేవత కాశీ లో మాత్రమే ఉండే దేవాలయం 
అమ్మ వారిని ఒక్కసారి చూస్తే చాలు ఇంకా మనకి అమ్మ వారికి కనెక్ట్ ఏర్పడుతుంది 
తర్వాత మన బుద్ది అనవసరం అయిన వాటి పైకి పోదు సక్రమం గా ఉంటుంది శుభం 
జై మహా కాళీ జై మహా భైరవ


📢 Follow