*బ్రహ్మా యేన కులాలవన్నియమితో బ్రహ్మాన్డభాండోదరే*
*విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే।*
*రుద్రో యేన కపాలపాణిపుటకే భిక్షాటనం కారితః*
*సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే||*
దేనివలన బ్రహ్మ ఒక గుండ్రని బ్రహ్మాండనికి కాపలదారు గా మారెనో, దేని కారణం చేత మహా విష్ణువు పది అవతారాలు ఎత్తెనో, దేని వల్ల పరమేశ్వరుడు కపాలాన్ని చేతబూని నిత్యం భిక్షాటన చేయుచుండెనో,ఏ బలమైన కారణము వలన సూర్యుడు నిత్యం ఆకాశ మార్గమున తిరుగుతున్నాడో ఆ *అన్నింటికీ కారణభూతమైన "కర్మ" అనెడి దానికి నమస్కారము*.....