మంచి,చెడు రెండు గుణాలు

P Madhav Kumar
🦚 *జ్ఞానోదయం*🦚
         
--------------------------
🌻 *మహనీయుని మాట*🍁--------------------------

"ప్రతిభ అనేది 
*ఒక్క శాతం ప్రేరణ*
తొంభై తొమ్మిది శాతం
*అలుపెరగని కృషి."*
       --------------------------

🌹 *నేటి మంచిమాట*🌹
      ---------------------------

"ప్రతి ఒక్కరిలోనూ
*మంచి,చెడు రెండు గుణాలు ఉంటాయి.*
చెడుని విస్మరించి 
*మంచిని మాత్రమే గ్రహించి అభినందించే గుణం మనకు ఉండాలి.*
అపుడే ఆ బంధం 
*సాఫీగా సాగిపోతుంది."*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat