కీర్తి సంభవించవు
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

కీర్తి సంభవించవు

P Madhav Kumar


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 న ధైర్యేణ వినా లక్ష్మీః 

న శౌర్యేణ వినా జయః।

న దానేన వినా మోక్షః 

న జ్ఞానేన వినా యశః॥


తా𝕝𝕝 " *ధైర్యగుణము లేకుండగా సంపదలు, శౌర్యగుణము లేకుండగా విజయము, దానగుణము లేకుండగా మోక్షము, జ్ఞానం లేకుండగా కీర్తి సంభవించవు* ".

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow