కర్ణాటక సంగీత గీతం - పదుమనాభ

P Madhav Kumar


రాగం: మలహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగం)
స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం
ఆరోహణ: స రి1 . . . మ1 . ప ద1 . . . స'
అవరోహణ: స' . . . ద1 ప . మ1 గ3 . . రి1 స

తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం
అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)

రూపకర్త: పురంధర దాస
భాషా: కన్నడ

పల్లవి
పదుమనాభ పరమపురుషా
పరంజ్యోతి స్వరూప
విదురవంద్య విమలచరిత
విహంగాది రోహణ

అనుపల్లవి
ఉదధినివాస ఉరగ శయన
ఉన్న-తోన్నత మహిమా
యదుకులోత్తమ యజ్ఞ రక్షక
యజ్ఞ శిక్షక రామ నామ
(పదుమనాభ)

చరణం
విభీషణ పాలక నమో నమో
ఇభవరదాయక నమో నమో
శుభప్రద సుమనోరద సు-
రేంద్ర మనోరంజన
అభినవ పురంధర వి-
ఠ్ఠల భల్లరే రామనామ
(పదుమనాభ)

స్వరాః

పల్లవి

రి స ద@ । స , । స , ॥ మ గ రి । మ మ । ప , ॥    
ప దు మ । నా - । భ - ॥ ప ర మ । పు రు । షా - ॥

స ద , । ద ప । మ ప ॥ ద ద ప । మ గ । రి స ॥    
ప రం - । జ్యో - । - తి ॥ స్వ రూ - । పా - । - - ॥

రి స ద@ । స , । స , ॥ మ గ రి । మ మ । ప , ॥    
వి దు ర । వం - । ద్యా - ॥ వి మ ల । చ రి । త - ॥

స ద , । ద ప । మ ప ॥ ద ద ప । మ గ । రి స ॥    
వి హం - । గా - । - ది ॥ రో - హ । ణా - । - - ॥


అనుపల్లవి
ప మ ప । ద స' । ద స' ॥ రి' స' ద । ద స' । ద ప ॥    
ఉ ద ధి । ని వా । - స ॥ ఉ ర గ । శ య । న - ॥

ద ద ప । ప , । ప మ ॥ రి మ మ । ప , । , , ॥    
ఉ - న్న । తో - । న్న త ॥ మ హి - । మా - । - - ॥

ద ద ప । ప , । ప మ ॥ రి , మ । మ గ । రి స ॥    
య దు కు । లో - । త్త మ ॥ య - జ్ఞ । ర - । క్ష క ॥

స , స । ద ద । ద ప ॥ ప , ప । మ గ । రి స ॥    
ఆ - జ్ఞ । శి - । క్ష క ॥ రా - మ । నా - । - మ ॥


చరణం
ద స' , । ద ప । మ ప ॥ ద ద ప । మ గ । రి స ॥    
వి భీ - । ష ణ । పా - ॥ ల కా - । న మో । న మో ॥

ద స' , । ద ప । మ ప ॥ ద ద ప । మ గ । రి స ॥    
ఇ భ - । వ ర । దా - ॥ య క - । న మో । న మో ॥

ప మ ప । ద స' । ద స' ॥ రి' స' ద । ద స' । ద ప ॥    
శు భ - । ప్ర ద । సు మ ॥ నో - ర । ద - । య సు ॥

ద ద ప । ప , । ప మ ॥ రి మ మ । ప , । ప , ॥    
రేం - ద్ర । మ - । నో - ॥ రం - జ । నా - । - - ॥

ద ద ప । ప , । ప మ ॥ రి , మ । మ గ । రి స ॥    
అ భి న । వ - । - పు ॥ రం - ధ । ర - । - వి ॥

స , స । ద ద । ద ప ॥ ప , ప । మ గ । రి స ॥    
ఠ్ఠ - ల । భల్ - । ల రే ॥ రా - మ । నా - । - మ ॥

(పదుమనాభ)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat