కర్ణాటక సంగీత గీతం - ఆన లేకర

P Madhav Kumar

రాగం: శుద్ధ సావేరీ (మేళకర్త 29, ధీర శంకరాభరణం జన్యరాగం)
స్వర స్థానాః: షడ్జం, చతుశ్రుతి ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి ధైవతం
ఆరోహణ: స . రి2 . . మ1 . ప . ద2 . . స'
అవరోహణ: స' . . ద2 . ప . మ1 . . రి2 . స

తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం
అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)

రూపకర్త: పురంధర దాస
భాషా: కన్నడ

సాహిత్యం
ఆనలేకర ఉన్ని పోలది
సకల శాస్త్ర పురాణ దీనం

తాళ దీనం తాళ పరిగతు
రే రే సేతు వాహ
పరిగ-తం-నం జటా జూట
(సకల...పరిగతమ్నం)

స్వరాః
రి' మ' రి' । రి' స' । ద స' ॥ స' , స' । ద ప । మ ప ॥    
ఆ - న । లే - । క ర ॥ ఉన్ - ని । పో - । ల ది ॥

ద ద స' । ద , । ద ప ॥ ప మ రి । ద ద । ద ప ॥    
స క ల । శా - । స్త్ర పు ॥ రా - ణ । దీ - । నం - ॥

ప , ప । ద ద । ద ప ॥ ప , ప । మ ప । ద ప ॥    
తా - ళ । దీ - । నం - ॥ తా - ళ । ప రి । గ తు ॥

ప మ రి । స రి । స రి ॥ ప మ ప । స రి । స రి ॥    
రే - రే । ఆ - । - - ॥ ఆ - - । ఆ - । - - ॥

ప ప ద । ప ప । మ రి ॥ రి స రి । మ , । మ , ॥    
ఆ - - । ఆ - । - - ॥ సే - తు । వా - । హ - ॥

ద ప ద । స' , । స' , ॥ రి' రి' స' । ద ప । మ ప ॥    
ప రి గ । తం - । నం - ॥ జ టా - । జూ - । - ట ॥

ద ద స' । ద , । ద ప ॥ ప మ రి । ద ద । ద ప ॥    
స క ల । శా - । స్త్ర పు ॥ రా - ణ । దీ - । నం - ॥

ప , ప । ద ద । ద ప ॥ ప , ప । మ ప । ద ప ॥    
తా - ళ । దీ - । నం - ॥ తా - ళ । ప రి । గ తు ॥

ప మ రి । స రి । స రి ॥ ప మ ప । స రి । స రి ॥    
రే - రే । ఆ - । - - ॥ ఆ - - । ఆ - । - - ॥

ప ప ద । ప ప । మ రి ॥ రి స రి । మ , । మ , ॥    
ఆ - - । ఆ - । - - ॥ సే - తు । వా - । హ - ॥

ద ప ద । స' , । స' , ॥    
ప రి గ । తం - । నం - ॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat