శ్రీ కుమార కవచం

P Madhav Kumar


ఓం నమో భగవతే భవబంధహరణాయ, సద్భక్తశరణాయ, శరవణభవాయ, శాంభవవిభవాయ, యోగనాయకాయ, భోగదాయకాయ, మహాదేవసేనావృతాయ, మహామణిగణాలంకృతాయ, దుష్టదైత్య సంహార కారణాయ, దుష్క్రౌంచవిదారణాయ, శక్తి శూల గదా ఖడ్గ ఖేటక పాశాంకుశ ముసల ప్రాస తోమర వరదాభయ కరాలంకృతాయ, శరణాగత రక్షణ దీక్షా ధురంధర చరణారవిందాయ, సర్వలోకైక హర్త్రే, సర్వనిగమగుహ్యాయ, కుక్కుటధ్వజాయ, కుక్షిస్థాఖిల బ్రహ్మాండ మండలాయ, ఆఖండల వందితాయ, హృదేంద్ర అంతరంగాబ్ధి సోమాయ, సంపూర్ణకామాయ, నిష్కామాయ, నిరుపమాయ, నిర్ద్వంద్వాయ, నిత్యాయ, సత్యాయ, శుద్ధాయ, బుద్ధాయ, ముక్తాయ, అవ్యక్తాయ, అబాధ్యాయ, అభేద్యాయ, అసాధ్యాయ, అవిచ్ఛేద్యాయ, ఆద్యంత శూన్యాయ, అజాయ, అప్రమేయాయ, అవాఙ్మానసగోచరాయ, పరమ శాంతాయ, పరిపూర్ణాయ, పరాత్పరాయ, ప్రణవస్వరూపాయ, ప్రణతార్తిభంజనాయ, స్వాశ్రిత జనరంజనాయ, జయ జయ రుద్రకుమార, మహాబల పరాక్రమ, త్రయస్త్రింశత్కోటి దేవతానందకంద, స్కంద, నిరుపమానంద, మమ ఋణరోగ శతృపీడా పరిహారం కురు కురు, దుఃఖాతురుం మమానందయ ఆనందయ, నరకభయాన్మాముద్ధర ఉద్ధర, సంసృతిక్లేశసి హి తం మాం సంజీవయ సంజీవయ, వరదోసి త్వం, సదయోసి త్వం, శక్తోసి త్వం, మహాభుక్తిం ముక్తిం దత్వా మే శరణాగతం, మాం శతాయుషమవ, భో దీనబంధో, దయాసింధో, కార్తికేయ, ప్రభో, ప్రసీద ప్రసీద, సుప్రసన్నో భవ వరదో భవ, సుబ్రహ్మణ్య స్వామిన్, ఓం నమస్తే నమస్తే నమస్తే నమః ॥

ఇతి కుమార కవచమ్ ।

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat