అప్పటి వరకే *మనకు విలువ ఉంటుంది.

P Madhav Kumar

 🦚 *జ్ఞానోదయం*🦚

                   -------------------

🌻 *మహనీయుని మాట*🌻

        -------------------------


"చేసేది తప్పని తెలిస్తే

*అలవాటు మార్చుకో*

గతం చేసిన 

*గాయాలు మరచిపో*

ముందున్న 

*గమ్యాన్ని చేరుకో."*

       

--------------------------

🌹 *నేటి మంచిమాట* 🌹

      ---------------------------

"ప్రపంచంలో అందరూ

*వారి వారి స్వలాభాన్నే చూస్తారు.*

ఎప్పటి వరకు మన నుండి  

*వారికి లాభం ఉంటుందో*

అప్పటి వరకే 

*మనకు విలువ ఉంటుంది."*


🌻🌼🌻🌼🌻🌼🌻🌼🌻🌼


🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat