*హిందూ ధర్మం - రక్షణ - ఆవశ్యకత*

P Madhav Kumar

మన దేశంలో హిందూధర్మం యొక్క ఉనికి తగ్గిననాడు దేశం ముక్కలవుతుంది.

విదేశీమతాలవారు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడతారు.పశ్చిమ ఆసియాలో ఇదే జరుగుతుంది.

అవసరం అయినపుడు కలిసికట్టుగా హిందువులపై దాడి చేస్తారు.

వీరికి హిందువులంటే హిందూ ధర్మం అంటే ద్వేషం. వీరు చిన్నప్పటినుండే పిల్లలకు ఈ వ్యతిరేకతను నూరిపోస్తారు.

హిందూధర్మానికి మాత్రమే కాకుండా హిందూ సంస్కృతీ సాంప్రదాయాలను కూడ వ్యతిరేకిస్తారు.

భారతీయత ఇక ఉండదు. మతం మారిన ఈశాన్య రాష్ట్రాలవారు పూర్తిగా మన సంస్కృతిని మర్చిపోయారు.

*అయితే ఏమవుతుంది:*

దేవాలయాలు కూల్చి
వేయబడతాయి.

దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతాయి.
అధ్బుతమైన శిల్పకళా సౌందర్యం కాలగర్భంలో కలిసిపోతుంది.

హిందూ గ్రంధాలు ఉనికిని కోల్పోతాయి. ప్రచురణలు ఉండవు.

పండుగలు ఉండవు. మిగిలిన కొందరు హిందువులు కూడ వాటిని జరుపుకోకూడదు.

భారతీయ భాషలు ఉండవు. వాటి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయి ఆంగ్లం ఇతర విదేశీ భాషలు రాజ్యమేలుతాయి.

సాహిత్యం నశించిపోతుంది.

సంగీతం ఎవరూ నేర్చుకోరు.
త్యాగయ్య
రామదాసు
అన్నమయ్య
పురందరదాసు
వారిగేయాలు అంతం అవుతాయి.

సంగీత వాద్యాలు ముక్కలు చేయబడతాయి.

నాట్యాలు:
భారతనాట్యం
కూచిపూడి
కథక్
కథాకళి
ఒడిస్సి
మణిపూరి
ఇక ఉండవు.

రామాయణం
భారతం
భాగవతం
మొదలగు ఇతిహసాలు
వేదాలు
పురాణాలు
ఉపనిషత్తులు
ఏవీ ఉండవు. 

దేశభక్తుల చరిత్రలు
ప్రాచీన రాజుల చరిత్రలు నేర్పించరు.

అనేక నాగరికతలు
అనగా
రోమ్
మెసెపటోమియా
పర్షియన్
సింధు 
మాయ మొదలైనవి 
అంతం అయినట్లే
*భారతీయత*
భారతీయనాగరికత
అంతం అవుతుంది.

విదేశీమతాల వారికి భారతీయత అంటే ద్వేషం.
 గౌరవించరు.
వారు ఏరికోరి పనిగట్టుకుని భారతీయం ఆచార వ్యవహారాలను నిందిస్తారు.అసలు తమ మాతృదేశం అనే భావనకు దూరం అవుతున్నారు చాలా బాధాకరం.

మనం మన ధర్మాన్ని రక్షించుకోవాలి. అందరం చేయి చేయి కలపాలి. హిందువులలో కూడ కొన్ని అనాచారాలు ఉన్నాయి. వాటిని తొలగించుకోవాలి.
ముఖ్యంగా కులవివక్ష ఉండకూడదు.

కులం కారణంగా ఏ ఒక్కరిని దూరం చేయకూడదు.

ఇప్పటికే సరిదిద్దుకోలేని నష్టం జరిగిపోయింది.రాజ్యాంగ హక్కుల దుర్వినియోగం యధేశ్చగా కొనసాగుతుంది.

ఇకనైనా మేల్కొందాం!
చేయి చేయి కలుపుదాం!
మన ధర్మాన్ని రక్షించు కుందాం!

జైహింద్!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat