🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 వ్రజన్తి తే మూఢ ధియః పరాభవం
భవన్తి మాయావిషు యే న మాయినః।
ప్రవిశ్య హి ఘ్నన్తి శఠాస్తథావిధా
నసంవృతాఙ్గాన్నిశితా ఇవేషవః॥
*-- _కిరాతార్జునీయమ్_--*
తా𝕝𝕝 " *ధూర్తుల విషయంలో ధూర్తత్వంతోనే ప్రవర్తించాలి*...
అట్లా చేయనివాడు గొప్పదుఃఖాన్నే పొందుతాడు.... ఆ కపటులు ఇంటా బయటా ప్రవేశించి అమాయకత్వాన్ని గుర్తించి బీభత్సం సృష్టిస్తారు.....
*కవచాదులు ధరించని శరీరాన్ని వాడియైన బాణాలు లోపల ప్రవేశించి చంపినట్లు వీళ్లూ చంపుతారు సుమా*!"