మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శబరీశ్వర|
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే॥
ప్రాయశ్చిత్తాన్య శేషాని తపః కార్మత్మకానివై | యానితేషామ శేషానాం శ్రీకృష్ణాను స్మరణం పరం ॥ భూతనాథాయ విద్మహే | భవపుత్రాయ ధీమహి | తన్నో శాస్త్రాప్రచోదయాత్ | శ్రీ పూర్ణా పుష్క లాంబా సమేత శ్రీ హరిహరపుత్రస్వామినే నమః | ఆవాహితాభ్యస్సర్వేభ్యో దేవతాభ్యోనమః | యథాస్థానం ప్రతిష్ఠాపయామి ॥
యజ్ఞేన యజ్ఞ మయజంతదేవా | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ | తేహనాకం మహిమానస్సచస్తే | యత్రపూర్వేసాధ్యాస్సంతిదేవా !
రోచనోరోచమాన శ్శోభనః శోభమాన కల్యాణః శోభనార్ధక్షేమాయ పునరాగమనాయ | అని మంత్రము జపించి నిర్మాల్యపుష్పము తీసి, వాసనచూసి పిదప దీపములను ఉత్తరముఖముగా జరిపి చిత్రపటములను కదల్చవలెను.