ధ్యానం :
1. అఖిల భువన దీపం భక్త చిత్తాది సూనం, సురగణ మునిసేవ్యం తత్వమస్యాది లక్ష్యం
హరి హర సుత మీశం తారక బ్రహ్మ రూపం, శబరి గిరి నివాసం భావయే శ్రీ
భూతనాధం
2. అశ్యామ కోమల విశాల తనుం, విచిత్ర వాసోవసాన మరునోత్పల వామహస్తం
ఉత్తుంగ రత్నమకుటం కుటిలాగ్రకేశం, శాస్తార మిష్ట వరదం శరణం ప్రపద్యే
3. ఓంకార రూపం జ్యోతిస్వ రూపం, పంపానది తీరం శ్రీ భూతనాధం
శ్రీ దేవ దేవం చతుర్వేద సారం, శ్రీ ధర్మ శాస్రం మనసా స్మరామి,
శ్రీ ధర్మ శాస్రం మనసా స్మరామి|శ్రీ ధర్మ శాస్రం శిరసా నమామి.||
4. పరమాత్మ తేజం భవబంధ మోక్షం, జ్యోతి స్వరూపం శోభాయమానం
చిదానంద యోగేంద్ర చిన్ముద్ర హస్తం, మణికంఠ నామం మనసా స్మరామి
5. మహాద్భుతం మౌణి గణాధినిషేవ్యం, కృపాకరం భవ్య గుణాలవాలం
దేవర్చితం దివ్య పాదారవిందం, శ్రీ ధర్మ శాస్రం మనసా స్మరామి.
6. శ్రీ సుస్మితెందు శబరాద్రివాసం, చిన్ముద్ర భూషిత కరం వృతయోగ వట్టం
వామాబ్జ హస్త పరిదర్శితపాద పద్మం, నౌమి ప్రభుం హరిహరత్మజ మధ్భుతేశం
ఓం శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః ఆవాహితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః -ధ్యాయామి ధ్యానం సమర్పయామి (ధ్యానం),
“ -ఆవాహయామి ఆసనం సమర్పయామి (ఆవాహనం),
“ -పాద్యం పాదయో: పాద్యం సమర్పయామి (పాధ్యం),
“ -హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి (ఆర్ఘ్యం),
“ -ముఖే ఆచమనీయం సమర్పయామి (ఆచమనం),
“ -మధుపర్కం సమర్పయామి (మధుపర్కం),
“ -ఫలోదకం సమర్పయామి (ఫలోదకం),
“ -శుద్దోదక స్నానం సమర్పయామి (స్నానం),
“ -స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి (జలము),
“ -వస్రయుగ్మం సమర్పయామి (అక్షతలు),
“ -దివ్య పరిమళ గంధం సమర్పయామి (గంధం),
“ -హరిద్రాచూర్ణం సమర్పయామి (పసుపు),
“ -అలంకరణార్థం కుంకుమం సమర్పయామి (కుంకుమ),
“ -ఆభరణార్థం పుష్పం సమర్పయామి (పుష్పం),
“ -అక్షతాన్ సమర్పయామి (అక్షతలు),
పుష్పమాల్యాన్ సమర్పయామి , పుష్పై: పూజయామి (పుష్పములు)
ఓం భవాయ నమః | ఓం సర్వాయ నమః | ఓం ఈశానాయ నమః | ఓం పశుపతే నమః | ఓం ఉగ్రాయ నమః | ఓం రుద్రాయ నమః | ఓం భీమాయ నమః | ఓం మహతే నమః |
ఓం భవస్య దేవాయ నమః | ఓం సర్వస్య దేవాయ నమః | ఓం ఈశానస్య దేవాయ నమః | ఓం పశుపతేర్దేవాయ నమః | ఓం ఉగ్రస్య దేవాయ నమః | ఓం రుద్రస్య దేవాయ నమః | ఓం భీమస్య దేవాయ నమః | ఓం మహతేర్దేవాయ నమః |
ఓం భవస్య దేవస్య సుతాయ నమః| ఓం సర్వస్య దేవస్య సుతాయ నమః | ఓం ఈశానస్య దేవస్య సుతాయ నమః | ఓం పశుపతేర్దేవస్య సుతాయ నమః | ఓం ఉగ్రస్య దేవస్య సుతాయ నమః | ఓం రుద్రస్య దేవస్య సుతాయ నమః | ఓం భీమస్య దేవస్య సుతాయ నమః | ఓం మహతేర్దేవస్య సుతాయ నమః
ఓం భవస్య దేవస్య సుత పార్శ్వతాయ నమః |
ఓం సర్వస్య దేవస్య సుత పార్శ్వతాయ నమః |
ఓం ఈశానస్య దేవస్య సుత పార్శ్వతాయ నమః |
ఓం పశుపతేర్దేవస్య సుత పార్శ్వసాయ సమః |
ఓం ఉగ్రస్య దేవస్య సుత పార్శ్వతాయ నమః |
ఓం రుద్రస్య దేవస్య సుత పార్శ్వతాయ సమః |
ఓం భీమస్య దేవస్య సుత పార్శ్వతాయ నమః |
ఓం మహతే దేవస్య సుత పార్శ్వతాయ నమః.
ఓం శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః ఆవాహితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.
దూపం - ఓం శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః ఆవాహితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః
దీపం - ఓం శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః ఆవాహితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః
నైవేద్యం -
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్..
దేవ సవిత ప్రసువ సత్యం త్వర్తెన పరిషించామి (పగలు)
దేవ సవిత ప్రసువ ఋతం తర్తెన పరిషించామి (రాత్రి)
అమృతమస్తు అమృతోపస్తరనమసి స్వాహా
ఓం ప్రాణాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మనే స్వాహా
నారీకేళ, ఖండద్వయ కదళీఫళ నైవేద్యం సమర్పయామి, నైవేద్యానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి.
తాంబూలం
ఫూగీ ఫల సమాయుక్తం నాగవళ్లీ దలైర్యుత్యం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గుహ్యతాం
సదక్షిణాకం తాంబూలం సమర్పయామి.
నీరాజనం
సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే
నీరాజనం సమర్పయామి, నీరాజనంతరం ఆచమనీయం సమర్పయామి .
నమస్కారం
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే
పాపోహం పాపకర్మాణామ్ పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవ శరణా గతవత్సల
అన్యధాశరణంనాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ ధర్మశాస్రా
ఆత్మప్రదక్షిణ శిరః సాష్టాంగ నమస్కారం సమర్పయామి.