Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే..!

 🙏సర్వేజనాఃసుఖినోభవంతు:

        --------------------------

🏵️ *మహానీయుని మాట* 🏵️

        -------------------------

" ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే..!

అది గౌరవమే...

దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము...!

       --------------------------

🌹 *నేటిమంచి మాట* 🌹

      ---------------------------

" ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది...

కానీ మనుష్యుల నిజ ప్రవర్తన అర్ధమౌతున్న ప్రతిసారి...

క్రొత్తగా కనపడుతుంటుంది..

📢 Follow