పశుపతి అష్టకం

P Madhav Kumar
శివాయ ప్రభావం ||

పశుపతియష్టకమ్ |

పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిమ్ |
ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిమ్ ||౧||

న జనకో జననీ న చ సోదరో న తనయో న చ భూరిబలం కులమ్ |
అవతి కోృపి న కాలవశం గతం భజత రే మనుజా గిరిజాపతిమ్ ||

మురజడిణ్డిమవాద్యవిలక్షణం మధురపఞ్చమనాదవిశారదమ్ |
ప్రమథభూతగణైరపి సేవితం భజత రే మనుజా గిరిజాపతిమ్ ||౩||

శరణదం సుఖదం శరణాన్వితం శివ శివేతి శివేతి నతం నృణామ్ |
అభయదం కరుణావరుణాలయం భజత రే మనుజా గిరిజాపతిమ్ ||౪||

నరశిరోరచితం మణికుణ్డలం భుజగహారముదం వృషభధ్వజమ్ |
చితిరజోధవలీకృతవిగ్రహం భజత రే మనుజా గిరిజాపతిమ్ ||౫||

మఖవినాశకరం శిశిశేఖరం సతతమధ్వరభాజిఫలప్రదమ్ |
ప్రళయదగ్ధసురాసురమానవం భజత రే మనుజా గిరిజాపతిమ్ ||ప్రళయదగ్ధసురాసురమానవం ||

మదమపాస్య చిరం హృది సంస్థితం మరణజన్మజరామయపీడితమ్ |
జగదుదీక్ష్య సమీపభయాకులం భజత రే మనుజా గిరిజాపతిమ్ ||౭||

హరివిరఞ్చిసురాధిపపూజితం యమజనేశధనేశనమస్కమ్తమ్ |
త్రినయనం భువనత్రితయాధిపం భజత రే మనుజా గిరిజాపతిమ్ ||౮||

పశుపతేరిదమష్టకమద్భుతం విరచితం పృథివీపతిసూరిణా |
పఠతి సంశ్రృణుతే మనుజః సదా శివపురీం వసతే లభతే ముదమ్ ||౯||

ఇతి శ్రీపశుపత్యష్టకమ్ సంపూర్ణమ్ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat