శరీరం" ఎంత చలిస్తే అంత ఆరోగ్యం.

P Madhav Kumar
🦚 *జ్ఞానోదయం*🦚
       
----------------------
🌻 *మహానీయుని మాట*🌻
        -------------------------
"శరీరం" ఎంత చలిస్తే
*అంత ఆరోగ్యం.*
"మనస్సు" ఎంత స్థిరంగా ఉంటే 
*అంత ప్రశాంతత*
       
--------------------------
🌹 *నేటి మంచిమాట*🌹
      ---------------------------

మంచి అలవాట్లను నేర్చుకోవడం కష్టం, 
*కానీ అవి జీవితాన్ని సుగమం చేస్తాయి.*
చెడు అలవాట్లు సులభంగా అలవాడతాయి. 
*కానీ జీవితంలో కష్టాలను కొనితెస్తాయి.*


🌻🦜🌻🦜🌻🦜🌻🦜🌻🦜

🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat