సమర్ధించే ఇల్లాలుంటేనే అది “ఇల్లు” అనిపించుకుంటుంది

P Madhav Kumar


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 న గృహం గృహమిత్యాహుః!

గృహిణీ గృహముచ్యతే!

గృహం తు గృహిణీహీనం

అరణ్య సదృశం భవేత్!!


తా𝕝𝕝 *కేవలం ఒక ఇల్లు “ఇల్లు” కాదు. సమర్ధించే ఇల్లాలుంటేనే అది “ఇల్లు” అనిపించుకుంటుంది ఇల్లాలు లేని ఇల్లు అడవితో సమానం*!!!! 



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat