సంకట నాశన గణేశ స్తోత్రం🏵️🙏🏵️

P Madhav Kumar



వ్యాపారంలో సంకటాలువస్తున్నై, విద్యలో వెనుకబడుతున్నారు , చదివింది గుర్తుండడం లేదు , వివాహం ఆలస్యం అవుతోంది , కుటుంబ కలహాలు , ఎంత ప్రయత్నం చేసిన ఇటువంటి సంకటాలనుంచి బయటపడలేక పోతున్నాం, అని అంటే ఈ విధం గా చేయండి.


” సంకట నాశన గణేశ స్తోత్రం ” తప్పనిసరిగా కనీసం 3 సార్లు, మీ వ్యాపార సంస్థలో కూర్చుని చదవండి , పుస్తకాలు పూజించండి భక్తితో ఒక బెల్లపు ముక్కను, గణేసునికి నైవేద్యం పెట్టండి. హారతి వెలిగించి అలా చూపించండి. తప్పక సమస్యలన్నీ తొలగును .


సంకట నాశన గణేశ స్తోత్రం


నారద ఉవాచ 


ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్‌ |

భక్తావాసం స్మరే న్నిత్యం యుః కామార్థసిద్ధయే ||


ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం |

తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్‌ ||


లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకమ్‌ ||


నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకమ్‌ |

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్‌ ||


ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |

న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్‌ ||


విద్యార్థీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనమ్‌ |

పుత్రార్థీ లభతే పుత్రాన్‌ మోక్షార్థీ లభతే గతిమ్‌ ||


జపేద్గణపతిస్తోత్రం షడ్భి ర్మాసైః ఫలం లభేత్‌ |

సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ||


అష్టభ్యో బ్రాహ్మణేభ్య శ్చ లిఖిత్వా యః సమర్పయేత్‌

తస్య విద్యా భవేత్‌ సర్వా గణేశస్య ప్రసాదతః ||


ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రమ్‌ సంపూర్ణం.


మీరు చూసి తరించండి 


అందరూ దర్శించుకునేందుకు దయచేసి షేర్ చేయండి


ఓం గం గణపతయే నమః





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat