( *మహాభారతం/'గృహోపనిషత్'* )
▽ *శ్లోకం* ▽
'!"ధర్మాగతం ప్రాప్యధనం యజేత
దద్యాత్సదైవాతిధీన్ భోజయేచ్ఛ
అనాధదానశ్చ పరైరదత్తం
సైషా గృహస్థోపనిషత్ పురాణీ"!!'
*ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి*....సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దైవకార్యాలకు, దానానికి వెచ్చించాలి.... *ఇతరుల ధనాన్ని ఎన్నడూ అపహరించరాదు*..... ఇతరులు దానం చేసిన దాన్ని తీసుకోవచ్చు.....*ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా సత్కరించి, భోజన సమయమైతే తప్పక వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి*....' అతి ప్రాచీనమైన గృహస్థోపనిషత్ ఇదే!!