--------------------------------------
11 వ శతాబ్దంలో సోమబన్షి రాజులు నిర్మించిన భువనేశ్వర్ లోని మహాదేవుని ఆలయం లింగరాజ్ ఆలయం.
ఇ క్షేత్ర ఆవరణ లో సుమారు 50 మందిరాలు ఉన్నాయి. అవి కూడా హరి హారధులవి అందుకే దీనిని హరి హరా క్షేత్రము అని కూడా పిలుస్తారు.
కాశి క్షేత్రం పూర్తిగా రద్దీగా ఉన్నప్పుడు శివ దేవుడు ధ్యానం కోసం కాశీని విడిచిపెట్టి ఒక మామిడి చెట్టు కింద ధ్యానం చేయడానికి ఏకమ్రా క్షేత్రానికి వచ్చాడు.
అందుకే ఇ క్షేత్రనికి భువనేశ్వర్ లేదా త్రిభుబనేశ్వర్ అని పిలిచేవారట.
మహాశివరాత్రి కి స్వామి వారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరుగుతాయి.