🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే,|
స జాతో యేన జాతేన యాతి వంశస్సమున్నతమ్||
*--- _భర్తృహరి సుభాషితము_ ---*
తా𝕝𝕝 చావు పుట్టుక లనునవి యెప్పుడునుగల ఈ సంసారచక్రమున జన్మించిన వారందరును పుట్టువారే.... అట్లు పుట్టినవారిలో నశింపని వారెవరు? *ఎవని పుట్టుక వలన వంశము కీర్తినొందునో వాడే జన్మించిన వాడు.....
వాని జన్మయే గణనీయము*....
=================
కొందరు జీవన్మృతులైతే....
కొందరు మృతజీవులు.......
================