🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🙏
-------------------
🌻 *మహానీయుని మాట*🌻
-------------------------
"మంచితనం,ప్రేమ, నమ్మకం, స్వచ్ఛమైన స్నేహం,అభిమానం ఇతరుల నుండి ఆశించేముందు అవి మొదటగా మన నుండే మొదలవ్వాలని గుర్తుంచుకోవాలి."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"మన సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే
జీవితాంతం వెతుకుతూనే ఉంటాము.
మన సంతోషాన్ని మనలోనే వెతుక్కోగలిగితే
ప్రతిక్షణమూ కూడా సంతోషంగా ఉంటాము."
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷