కాలాన్ని ఎప్పుడూ నిందించకు.

P Madhav Kumar

 🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🙏


🌺 *నేటిపెద్దలమాట* 🌺


 *గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ప్రయత్నించి చూడాలి... సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.....*


🌸 *నేటిమంచిమాట* 🌸


        *మనల్ని మోసం చేశారని తోటివారిని, మనకోసం ఆగలేదని కాలాన్ని ఎప్పుడూ నిందించకు.*

         *ఎందుకంటే మోసపోవడంలో , కాలాన్ని వృధా చేయడంలో మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.*


💐🌿💐🌿💐🌿💐🌿💐🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat