Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

విన్నపం


విన్నపం

పూజ్యులు శ్రీ శ్రీ జనార్ధన్ గురు స్వామి ఆధ్వర్యంలో జై శబరీష భక్త బృందం ఏర్పడి  35 సంవత్సరాలు దాటింది.  జై శబరీష భక్త బృందం ఏర్పడిన సమయంలో మాలధారణ చేసుకున్న తమ శిష్యులకు పూజ చేసుకోవటానికి కనీసం వసతి సదుపాయం ఉండేది కాదు. ఆ పరిస్థితిని గమనించిన గురు స్వామి తన శిష్య బృందం చే తేది: 23.12.2010 వ తేదీన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, సింహగిరి, మహబూబ్ నగర్ కమిటి తో ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల కొరకు హాలు నిర్మాణం గురుంచి కోరటం జరిగింది. దానిని ఆలయ కమిటి ఒప్పుకొని ఆలయ ప్రాంగణంలో  కొంత  స్థలాన్ని ఆలయ నిర్మాణాన్ని చేసుకోమని చెప్పడంతో, బృంద సభ్యులు, దాతల సహాయంతో 2011 లో శబరీ నిలయం పేరుతొ హాలు నిర్మాణం జరిగింది.

     ఇప్పుడు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, సింహగిరి, మహబూబ్ నగర్ ప్రాంగణంలోనే భక్తుల సౌకర్యార్థం   అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించేందుకు కూడా ఆలయ  కమిటిని కోరగా వారు ఒప్పుకొని తగు స్థలాన్ని ఇవ్వటం జరిగింది.

కావున అయ్యప్ప భక్తుల కొరకు ఆలయ నిర్మాణం, నిర్వహణ కొరకు విరాళాలు కోరటం జరుగుతుంది. మీ మనస్పూర్తిగా  ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే అది ఎంతైనా కాని కింది నెంబర్ కు పంపగలరు.

ధన్యవాదాలు.

 దేవాలయ నిర్మాణ పూర్తి వివరాలకు సంప్రదించండి.

శ్రీ శ్రీ జనార్ధన్ గురు స్వామి 

సెల్: 9912659215

📢 Follow