*పసి పిల్లల ఫోటోలు తీసి Face Book /Whatsapp Upload చేయాలనుకునే వారికి ఒక ముఖ్య గమనిక*

P Madhav Kumar


ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకతను అప్పుడే పుట్టిన బాబుని చూడడానికి వచ్చాడు. ముద్దులొలికే పసి కందు ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెడదాం అనుకున్నాడు ఆ వ్యక్తి. *తన ఫోన్ ఫ్లాష్ ఆఫ్ చేయడం మరచిపోయి అలాగే ఫోటోలు తీశాడు.*



ఫోటోలు తీసిన వెంటనే బాబు కళ్ళు తేడాగా కనిపించడంతో వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళారు. కాని అప్పటికే బాబు కళ్ళు దెబ్బతిన్నాయి. బాబు ఎడమ కన్ను చూపుని కోల్పోయిందని డాక్టర్ వెల్లడించారు. చూపు తెప్పించడానికి వారు ఏమి చేయలేరని... ఆపరేషన్ ద్వారా కూడా అది అసాధ్యమని తేల్చి చెప్పేశారు.


*అవును ఇది నిజం*

మన కంట్లో ఉండే మాక్యులా అనేది పూర్తిగా డెవలప్ అవ్వడానికి కనీసం 4 సంవత్సరాలు పడుతుంది. *ఇక చిన్న పిల్లల కళ్ళల్లో మాక్యులా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఏదైనా స్ట్రాంగ్ లైట్ ని చూసినప్పుడు ఇది దెబ్బతింటుంది.* పొరపాటున ఇది దెబ్బతింటే ఆపరేషన్ ద్వారా కూడా దాన్ని బాగు చేయలేం అంటున్నారు డాక్టర్లు. కేవలం ఒక సెకను కూడా చిన్న పిల్లలు ఫ్లాష్ లాంటి స్ట్రాంగ్ లైట్ ని చూస్తే వారి మాక్యులా దెబ్బతినే అవకాశముందట.


మీరు కూడా ఇలాంటి పొరపాటు చేయకండి. *ముఖ్యంగా రాత్రి వేళలో 4 సంవత్సరాల లోపు పిల్లల ఫోటోలు ఎట్టి పరిస్థితిలోను తీయకండి.* ఎవరైనా తీస్తున్న వారికీ ఈ విషయంపై అవగాహన కలిపించండి.


దయచేసి వీలైనంత మందికి ఈ విషయం తెలియజేయండి. వారిని కూడా ఈ పొరపాటు చేయకుండా ఉండమని అవగాహన కలిపించండి..!



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat