గాయత్రి అష్టోత్తర శత నామస్తోత్రం / Gayathri Ashtttara Shatanama Sthothram

P Madhav Kumar

 

తరుణాదిత్యసంకాశా సహస్రనయనోజ్జ్వలా ।
విచిత్రమాల్యాభరణా తుహినాచలవాసినీ ॥ 1 ॥

వరదాభయహస్తాబ్జా రేవాతీరనివాసినీ ।
ప్రణిత్యయవిశేషజ్ఞా యంత్రాకృతవిరాజిత ॥ 2 ॥

భద్రపాదప్రియా చైవ గోవిందపథగామినీ ।
దేవర్షిగణసంస్తుత్యా వనమాలావిభూషితా ॥ 3 ॥

స్యందనోత్తమసంస్థా చ ధీరజీమూతనిస్వనా ।
మత్తమాతంగగమనా హిరణ్యకమలాసనా ॥ 4 ॥

దీనజనోద్ధారనిరతా యోగినీ యోగధారిణీ ।
నటనాట్యైకనిరతా ప్రణవాద్యక్షరాత్మికా ॥ 5 ॥

చోరచారక్రియాసక్తా దారిద్ర్యచ్ఛేదకారిణీ ।
యాదవేంద్రకులోద్భూతా తురీయపథగామినీ ॥ 6 ॥

గాయత్రీ గోమతీ గంగా గౌతమీ గరుడాసనా ।
గేయగానప్రియా గౌరీ గోవిందపదపూజితా ॥ 7 ॥

గంధర్వనగరాగారా గౌరవర్ణా గణేశ్వరీ ।
గదాశ్రయా గుణవతీ గహ్వరీ గణపూజితా ॥ 8 ॥

గుణత్రయసమాయుక్తా గుణత్రయవివర్జితా ।
గుహావాసా గుణాధారా గుహ్యా గంధర్వరూపిణీ ॥ 9 ॥

గార్గ్యప్రియా గురుపదా గుహలింగాంగధారిణీ ।
సావిత్రీ సూర్యతనయా సుషుమ్నానాడిభేదినీ ॥ 10 ॥

సుప్రకాశా సుఖాసీనా సుమతి-స్సురపూజితా ।
సుషుప్త్యవస్థా సుదతీ సుందరీ సాగరాంబరా ॥ 11 ॥

సుధాంశుబింబవదనా సుస్తనీ సువిలోచనా ।
సీతా సత్త్వాశ్రయా సంధ్యా సుఫలా సువిధాయినీ ॥ 12 ॥

సుభ్రూ-స్సువాసా సుశ్రోణీ సంసారార్ణవతారిణీ ।
సామగానప్రియా సాధ్వీ సర్వాభరణభూషితా ॥ 13 ॥

వైష్ణవీ విమలాకారా మహేంద్రీ మంత్రరూపిణీ ।
మహలక్ష్మీ-ర్మహాసిద్ధి-ర్మహామాయా మహేశ్వరీ ॥ 14 ॥

మోహినీ మదనాకారా మధుసూదనచోదితా ।
మీనాక్షీ మధురావాసా నగేంద్రతనయా ఉమా ॥ 15 ॥

త్రివిక్రమపదాక్రాంతా త్రిస్వరా త్రివిలోచనా ।
సూర్యమండలమధ్యస్థా చంద్రమండలసంస్థితా ॥ 16 ॥

వహ్నిమండలమధ్యస్థా వాయుమండలసంస్థితా ।
వ్యోమమండలమధ్యస్థా చక్రిణీ చక్రరూపిణీ ॥ 17 ॥

కాలచక్రవితానస్థా చంద్రమండలదర్పణా ।
జ్యోత్స్నాతపాసులిప్తాంగీ మహామారుతవీజితా ॥ 18 ॥

సర్వమంత్రాశ్రయా ధేనుః పాపఘ్నీ పరమేశ్వరీ ।
నమస్తేఽస్తు మహాలక్ష్మీ-ర్మహాసంపత్తిదాయిని ॥ 19 ॥

నమస్తే కరుణామూర్తే నమస్తే భక్తవత్సలే ।
గాయత్ర్యాః ప్రజపేద్యస్తు నామ్నామష్టోత్తరం శతమ్ ॥ 20 ॥

తస్య పుణ్యఫలం వక్తుం బ్రహ్మణాపి న శక్యతే ।

ఇతి శ్రీగాయత్ర్యష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణమ్ ।



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat