జగదభి రామా l శ్రీ రామ భజన పాటల లిరిక్స్ I Sri Rama Bhajana Patala lyrics in Telugu

P Madhav Kumar

 

జగదభిరామా ! రవికుల సోమ ..... 

శరణము నియవయా రామా కరుణను చూపవయ్యా !!జగదభి రామా !!



కౌశిక యాగము కన్చితివయ్యా ! రాతి నినాస్తిగా చేసితివయ్యా -2

హరివిల్లు విరచి మురిపించి సీతను 

పరిణయమాడిన కళ్యాన రామా ..... !! జ !! 


 ఒకటే బాణం ఒకటేమాట ఒకటేసతియని చాటితివయ్యా -2

కుజనులనణచి సుజనుల బ్రోచిన 

ఆదర్శ మూర్తివి నివయ్యా !!శ !!జ !!


కానలకేగి కాంతను బాపి ! ఎంతో వేదన చెందితి వయ్యా 


అంతే లేని యి యీ తిబాదలు 

నివేఒత పొందావు రామయ్యా !!శ !!జ!!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat