ఈ లోకంలో అందరూ కర్మ సిద్ధాంతమునకు కట్టుబడినవారే*...

P Madhav Kumar


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లో* 𝕝𝕝


సుఖస్య దుఃఖస్య న కోsపి దాతా పరో దదాతీతి కుబుద్ధిరేషా

అహం కరోమీతి వృథాభిమానః స్వకర్మసూత్ర గ్రథితో హి లోకః ।।


తా𝕝𝕝 *సుఖమును గానీ, దుఃఖమును గానీ ఎవడూ కలిగించడు*..... ఈ సుఖ దుఃఖాలనేవి బుద్ధి చేత కలుగును....నేను చేస్తున్నాను అనే స్వాభిమానం వ్యర్థమైనది....


*ఈ లోకంలో అందరూ కర్మ సిద్ధాంతమునకు కట్టుబడినవారే*... 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat