గృహప్రవేశం పూజా సామాగ్రి, గృహప్రవేశం హోమము పూజా సామాగ్రి

 గృహప్రవేశం పూజా సామాగ్రి 


పసుపు 200 gr.

కుంకుమ 200 gr.

విడిపూలు 1 kg.

పూలమూరలు 20

పండ్లు 5 types

తమలపాకులు 100

వక్కలు 200 gr.

అగరుబత్తీలు 1 packet

హరతికర్పూరం 200 gr.

గంధం 1 box

ఖర్జూరపండ్లు 250 gr.

పసుపుకొమ్ములు 150 gr.

టవల్స్ 2

జాకెట్ ముక్కలు 2

బియ్యము 8 kg.

కొబ్బరికాయలు 15

చిల్లరడబ్బులు 50

బూడిద గుమ్మడికాయ ఉట్టి 1

ఎర్రగుమ్మడికాయ 1

దారపుబంతి 1

ఆవు పాలు 2 1/2 lt.

ఆవు పెరుగు 250 gr.

ఆవు నెయ్యి 1 kg.

తేనే 100 gr.

పంచదార 1 kg.

బెల్లం 1 kg

యాలకులు 20 rs,

జీడిపప్పు 200 gr.

కిస్మిస్ 100 gr.

బియ్యపుపిండి 250 gr.

నవధాన్యాలు 1/2kg.

దీపారాధన కుందులు 1 set

వత్తులు 1 packet

నువ్వుల నూనే 1 kg.

కలశం చెంబు 1

విస్తరాకులు 10

ఆవుపేడ 

గోమూత్రము 

దేవునిపటాలు 

పాలుపొంగించే గిన్నె, గరిటె, మూత 

కొత్త నీళ్ళబిందలు 2

నిమ్మకాయలు


 గృహప్రవేశం హోమము పూజా సామాగ్రి 

పసుపు 200 gr.

కుంకుమ 200 gr.

విడిపూలు 1 kg.

పూలమూరలు 20

పండ్లు 5 types

తమలపాకులు 100

వక్కలు 200 gr.

అగరుబత్తీలు 1 packet

హరతికర్పూరం 200 gr.

గంధం 1 box

ఖర్జూరపండ్లు 250 gr.

పసుపుకొమ్ములు 150 gr.

టవల్స్ 2

జాకెట్ ముక్కలు 2

బియ్యము 8 kg.

కొబ్బరికాయలు 15

చిల్లరడబ్బులు 50

బూడిద గుమ్మడికాయ 1

ఎర్రగుమ్మడికాయ 1

దారపుబంతి 1

ఆవు పాలు 2 1/2 lt.

ఆవు పెరుగు 250 gr.

ఆవు నెయ్యి 1 kg.

తేనే 100 gr.

పంచదార 1 kg.

అటుకులు 1/2 kg.

పేలాలు 1/4 kg.

చెరుకు ముక్కలు 20 rs.

యాలకులు 30 rs.

తెల్లనువ్వులు 100 gr.

తెల్ల ఆవాలు 100 gr.

గరిక

కొబ్బరిపొడి 100 gr.

పచ్చకర్పూరం 20 rs.

జాజికాయ 10 rs.

జాపత్రి 10 rs.

లవంగాలు 10 rs.

వట్టివేర్లు 200 gr.

పట్టువస్త్రం 1/2 mt.

బియ్యపుపిండి 250 gr.

నవధాన్యాలు 250 gr.

సమిధలు 10 bundles

ఇటుకలు 30

ఇసుక 1 bag

దీపారాధన కుందులు 1 set 

వత్తులు 1 packet

నువ్వుల నూనే 1 kg.

కలశం చెంబు 1

విస్తరాకులు 10   

ఆవుపేడ

గోమూత్రము   

దేవునిపటాలు

పాలుపొంగించే గిన్నె, గరిటె, మూత

కొత్త నీళ్ళబిందలు 2   

యాలకులు 20 rs,

జీడిపప్పు 200 gr.           

కిస్మిస్ 100 gr.

తెల్లనువ్వులు 100 gr.

నవధాన్యాలు 1/2 kg.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!