ఉదకశాంతి పూజా సామాగ్రి

 ఉదకశాంతి  పూజా సామాగ్రి 

పసుపు 100 gr.

కుంకుమ 50 gr.

విడిపూలు 250 gr.

పూలమూరలు 5

పండ్లు 5

తమలపాకులు 100

వక్కలు 200 gr.

అగరుబత్తీలు 1 packet

హరతికర్పూరం 100 gr.

గంధం 1 box

పసుపుకొమ్ములు 150 gr.

టవల్స్ 2

జాకెట్ ముక్కలు 2

ధోతి ఉత్తరీయం 1

బియ్యము 3 kg.

కొబ్బరికాయలు 5

చిల్లరడబ్బులు 50

దారపుబంతి 1

ఆవుపేడ  

గోమూత్రము  

తెల్లనువ్వులు 1 kg.

తెల్ల ఆవాలు 50 gr.

దీపారాధన కుందులు  

వత్తులు 1 packet

నువ్వుల నూనే 1 kg.

మినపప్పు 2kg

వడ్లు 1 kg

సాంబ్రాణి  

పంచాపల్లవాలు (మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి)  

కలశం చెంబు  

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!