పందళం వలికొయ్ కాల్ ఆలయం - Pandalam Valiakoikkal Temple

P Madhav Kumar


 పందళం వలికొయ్ కాల్ ఆలయం పందళ రాజుల వంశానికి చెందింది. ఇది పందళం, పథనం తిట్టజిల్లా, కేరళలో ఉంది. ఇది పందళ రాజుల కోట లోపల ఉంటుంది. ప్రధాన దైవం అయ్యప్ప. మకరవిళక్కుకు తిరువాభరణాలు ఈ ఆలయం నుంచే ప్రతి సంవత్స్రం వెళతాయి. మకరవిళక్కు కాలంలో కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat