🔱 శబరిమల వనయాత్ర - 30 ⚜️ డోలి సౌకర్యము ⚜️
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

🔱 శబరిమల వనయాత్ర - 30 ⚜️ డోలి సౌకర్యము ⚜️

P Madhav Kumar


⚜️ డోలి సౌకర్యము ⚜️


పంబ నుండి సన్నిధానమునకు నడవలేని వృద్ధులు , మహిళలు అనారోగ్య వంతుల కొరకు నలుగురు కలసి మోసకెళ్ళే డోలి సౌకర్యమును కల్పించియున్నారు. మండల మకర విళక్కు సమయమునందే గాక మాస పూజలలో కూడా ఈ డోలీ సౌకర్యము కలదు. ఇదివరకు మోసే వాళ్ళు ఎవరికి వారే పోను రాను రేట్లు మాట్లాడుకొని శబరిమలకు యాత్రీకులను తీసుకెళ్ళి తిరిగి పంబ వద్ద వదలిపెట్టేవారు. ఇప్పుడు ఆ పనిని దేవస్వం బోర్డు వారే నిర్ణీతమైన రేటు ఖరారుచేసి నడిపిస్తున్నారు. కావున నడవలేని భక్తులు శబరిమల ఎక్కలేమోనని భయపడనవసరం లేదు. అందుల కొరకై యుండే వారిని సంప్రదించిన చాలును.


🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow