⚜️ నాగరాజు - నాగయక్షి ఆరాధన ⚜️
భస్మకుళమునకు ఉత్తర దిశన దారికి ప్రక్కగా నాగరాజును ప్రతిష్ఠించి యున్నారు. పసుపుపొడి , కర్పూరము , కానుకలు మొదలగునవి ఇచ్చటి ఆరాధనలు. విశేషముగా సర్పపు పాటలు పాడి ఆరాధించువారు గూడా కలరు. మనయొక్క ఇండ్లలో సర్పదోషము , సర్పభయము కలుగక యుండుట కొరకు ఇచ్చట సర్పము పాటలను పాడించెదరు. నాగరాజు విగ్రహమును ఆశ్రయించియే నాగయక్షి కూడా అధివహించుచుండును. పట్టుగుడ్డ , కుంకుమ , పుష్పము , వీటితో నాగయక్షిని కూడా
సంతృప్తి చేయుదురు.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయప్పా 🌺🙏