𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
≈_యదినాత్మనిపుత్రేషు
నచేత్ పుత్రేషు నప్తృషు|
నత్వేవతు కృతో ధర్మః
కర్తుర్బవతి నిష్పలః||_≈
≈ *తాత్పర్యం* ≈
అధర్మము చేసినవాడు ఒకవేళ ఆ పాపమును తను అనుభవించకపోయినా తన కుమారుడుకానీ,? మనువడుకానీ,? తప్పక అనుభవించవలసి ఉంటుంది అంతేకానీ వ్యర్థముగా పోదు.... కావున *తాత్కాలికముగా సుఖమును అనుభవించుటకుగానీ? దుఃఖమును తప్పించుకొనుటకు గానీ? అధర్మమును చేయరాదు*...