పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ
ఇన్ని విధములనైన నిన్నే భ్రష్టుతి జేతు
కన్ధర్పజనక కరి వరద రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
నరుల ప్రస్తుతి చేయ నాలుకల్లాడు
దశరథనాయ జగ దీశ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
ఉన్నావు హృదయమున్న హృత్క్కములవసుడై
పక్షివాహన పర భ్రమ్మా రామప్రభో
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ
వెళ్లిలోను విహరించు వేల్పునివాని సదా
నమ్మివున్నాను సర్వేశ రామప్రభో
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
అజ్ఞాన చితుడను అపరాధముల కొట్టి
కృపాజునకున్న దిక్కెవరు రామ ప్రభో
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
రాజరాజాగ్రణీ రాజచింతామణి
కేశవాచ్యుత వాసు దేవ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
మనసు పక్వము జేసి మా యలనియు కోసి
నీ సేవపై బుద్ధి నిలుపు రామ ప్రభో
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
ఆపన్నుడగు నాకు అభయదానంబోసగు
శంకలనియు తీరు శౌరి రామ ప్రభు
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
శత్రుసంహరణంబు సేయకుండిన బిరుదు
కొంచమావోనయ్య కో దండరామ ప్రభో
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
వెలుగయ దీశలేల యేకాంతపురములో
దివ్య తేజాంబైన దీర రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
శరణు భక్తకలాపా శరణు దశవిదరూపా ॥
శరణు సద్గురు సింధు శయన రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి గగనాద్రి పరమాత్మ రామ ప్రభో ॥
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో