తిరుమల శ్రీవారు మూడునామాల వాడిగా ప్రసిద్ది చెందడానికి కారణమేంటి?

P Madhav Kumar


#ఓంనమోవేంకటేశాయనమః 

 #ఓంనమోశ్రీనివాసాయనమః

శ్రీవారిని తలచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు.మూడునామాలు మూడునామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి ఈ మూడునామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించే లా ఏర్పారచారు ఏడుకొండలకు నడక దారిన వెళ్లేటప్పుడు కూడా మూడునామాల కొండ వుంటుంది.అది దిగువు నున్న తిరుపతికి కూడా కనపడుతుంది శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోను మూడునామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి అసలు శ్రీవారికి ఈ మూడునామాలు ఎందుకు ప్రత్యేకం.?
ఈ మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు. ?

మూడునామాల వాడిగా ప్రసిద్ది చెందడానికి కారణమేంటి.?

సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడునామాలు ఈ నామాలు అజ్ఞానాన్ని కర్మను ఖండిస్తాయని వివరించారు మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వాహస్తాలతో శ్రీవారికి మూడునామాలు అలంకరించారంట అలా శ్రీనివాసుడుకి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత 16 తులాల పచ్చకర్పూరం ఒకటిన్నర తులం కస్తూరి తో మూడునామాలు అలంకరిస్తారు అవి మల్లీ గురువారం వరకూ అలానే వుంటాయి గురువారం స్వామివారి నేత్రాలు కనిపించే లా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్ళు నామాలతో మూసి వుంటారు 
?
శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడునామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు ఈ సమయంలో నేత్ర దర్శనం నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది శుక్రవారం అభిషేకం తర్వాత మూడునామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేక్ సమయం వరకు ఈ నామం అలాగే వుంటుంది అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడునామాలు దిద్దుతారు శ్రీవారి మూడునామాలకు ఉపయోగించే తెలుపు ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం ఉంది తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియ జేస్తాయి సత్వగుణం మనల్ని ఉన్నత స్థిథికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక.అంటే ఎరుపు లక్ష్మీ స్వారూపం శుభసూచకం మంగలకరమైనది కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు శ్రీవారి మూడునామాలకు మరో అర్థం కూడ వుంది వైష్ణవుల్లో వడగలై. తెంగలై అనే రెండు తెగులున్నాయి వడగలై అనేవాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు అయితే ఈ రెండు ఆకారాలకు మద్యస్తంగా తమిల అక్షరం ప ను పోలి వుంటుంది దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు అలా శ్రీవారికి మూడునామాలు ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడునామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు ఈ సమయంలో నేత్ర దర్శనం నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది శుక్రవారం అభిషేకం తరువాత మూడునామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే వుంటుంది అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడునామాలు దిద్దుతారు.శ్రీవారి మూడునామాలకు ఉపయోగించే తెలుపు ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం ఉంది తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియ జేస్తాయి సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక.అంటే ఎరుపు లక్ష్మీ స్వారూపం శుభసూచకం మంగలకరమైనది కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు శ్రీవారి మూడునామాలకు మరో అర్థం కూడ వుంది వైష్ణవుల్లో వడగలై తెంగలై అనే రెండు తెగులున్నాయి వడగలై అనేవాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు అయితే ఈ రెండు ఆకారాలకు మద్యస్తంగా తమిల అక్షరం పేరు ను పోలి వుంటుంది దీన్నే తిరుమణీ కావుగా పిలుస్తారు అలా శ్రీవారికి మూడునామాలు ప్రత్యేకమైయ్యాయి .?

""""""""""""""""""#జైశ్రీమన్నారాయణ """""""""""""


రచయత: సేకరణ : జంపని శ్రీనివాస మూర్తి గారు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat