దశరథకృత శ్రీ శని స్తోత్రం

P Madhav Kumar


*ఓం నమః కృష్ణాయ నీలాయ - శితికంఠనిభాయ చ*

*నమః కాలాగ్ని రూపాయ - కృతాంతాయ చ వై నమః*


*నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయచ*

*నమో విశాల నేత్రాయ - స్థూలరోమ్ణే చ వై పునః*


*నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే*

*నమోస్తు కోటరాక్షాయ - దుర్నిరీక్షాయ వై నమః*


*నమో నీలమధూకాయ - నీలోత్పలనియభాయ చ*

*నమో ఘోరాయ రౌద్రాయ - భీషణాయ కరాళినే*


*నమస్తే సర్వభక్షాయ - బలీముఖ నమోస్తుతే*

*సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ*


*అథో దృష్టే నమస్తేస్తు - సంవర్తక నమోస్తుతే*

*నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే*


*తపసా దగ్ధదేహాయ- నిత్యం యోగరతాయ చ*

*నమో నిత్యం క్షుధార్తాయ - అతృప్తాయ చ వై నమః*


*జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు- కశ్యపాత్మజసూనవే*

*తుష్ఠోదదాసి నై రాజ్యం - రుష్ఠో హరసి తత్తణాత్*


*దేవాసురమనుష్యా శ్చ సిద్ధ విద్యాధరోరగాః*

*త్వయా విలోకితా స్సర్వే - నాశం యాంతి సమూలతః*


*ఓం నమస్తే కోణసంస్థాయ - పింగళాయ నమోస్తుతే*

*నమస్తే బభ్రురూపాయ - కృష్ణాయ చ నమోస్తుతే*


*నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ*

*నమస్తే యమసంజ్ఞాయ- నమస్తే సౌరయే విభో*


*నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే*

*ప్రసాదం కుర మే దేవ వరార్థో హ ముపాగతః*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat