దయతో ఇచ్చేది దానము. దీన్ని ఇంగ్లిష్ లో డొనేషన్ అంటాము. దానము అనేది అవతలి వారు అడినది ... వారికి ఉపయోగపడేది ఇచ్చే వస్తువు . మనకి పనికిరాని పుస్తకాలు, దుస్తులు, మెడిసిన్స్, ఆహారపదార్దాలు డొనేట్ చేస్తూ ఉంటాము . మన ఆత్యాద్మిక శాస్తాలలో చెప్పిన దానము వేరు ...నీకు పనికి రానిది ఇవ్వవడం దానము కాదు . అవతలవ్యక్తికి పనికివచ్చే వస్తువునే దానము చేయాలి . ., అదే నిజమైన దానము ఫలితముంటుంది . దానము అందుకునే వారు దీవించే దీవెనలే గృహస్తులకు మేలుచేస్తాయి. దానము చే్స్తే పుణ్యము వస్తుందంటారు .
అసలు పుణ్యమంటే ఏమిటి? .
ఈ విశ్వములో 80 లక్షల రకాల జీవులు ఉన్నాయని అంచనా .
పుణ్యము :
ఇతత జీవులకు కస్ట, ఇస్ట, నస్టము కానివి ఏదైనా ... కస్టము కలిగించని, ఇస్టమైనది, నస్టము కానిది చేసే కార్యాలే (పనులే)పుణ్యము. నస్టమైనవి, ఇస్టము లేనివి, కస్టము కలిగించేవి .. పాపము .(పాపకార్యాలు )
దానాని సంబంధిత రకములు:
- వస్త్రదానము.
- అన్నదానము.
- భూదానము.
- విద్యాదానము.
- గుప్తదానము.
- కన్యాదానము.
- సాలగ్రామ దానము .
- హిరణ్య దానము
- దశవిధ దానములు :
- స్వర్ణ దానము,
- రజిత దానము,
- గో దానము,
- అన్న దానము,
- వస్త్ర దానము,
- విద్యాదానము.
- రక్త దానము,
- భూ దానము,
- గుప్త దానము,
- కన్యా దానము,