ఆరోగ్య ప్రదాయిని "గోమాత" - Govu, Gomatha

P Madhav Kumar

 ఆరోగ్య ప్రదాయిని "గోమాత" - Govu, Gomatha

  • 1) ప్రపంచంలో 172 దేశాలు ఆవుని తింటున్నారు, ఇండియాలో మాత్రం ఆవుని తినొద్దు...దాని ఉచ్చ/మూత్రం తాగుతారు అని ఒకడంటాడు!
  • 2)  కోడి, మేక, లాగా గోవు కూడా #జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి”...??? అని మరొకడంటాడు!.
  • 3) ఆవుసంతతి సరే మరి గేదె ఏం పాపం చేసిందీ? ప్రతీవాడూ రోజూ తాగేదీ గేదె పాలే కదా ?
  • 4) ప్రతీ ఒక్కరూ గేదె పై దాని రంగు "నలుపు" అనా? అందరూ గేదెపై_సవతిప్రేమ చూపిస్తున్నారు ? అని ఇంకొకడంటాడు!
అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా…..
గోవు కూడా జంతువే కానీ….
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.

అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ”గోమాత” అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.

నీ చదువు… నీ సంస్కారం…నీ విచక్షణ…నీ విజ్ఞత…నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే…గోమాత గురించి కొన్ని నిజాలు వినండి.....
  • ➣ ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
  • ➣ ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.
  • ➣ అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు…ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
  • ➣ ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
  • ➣ మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
  • ➣ గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
  • ➣ మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.
విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
  • ➣ వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
  • ➣ ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
  • ➣ కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
  • ➣ గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.అందుకే శుభకార్యాలలో,నూతన గృహప్రవేశ సమయంలో గోపంచకంగా పవిత్రం చేయడానికి వాడుతారు .
  • ➣ గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
  • ➣ ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
  • ➣ ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
  • ➣ ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.
  • ➣ గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
ఇక గేదె విషయానికొస్తే ఈ మధ్య అతితెలివి ఐలయ్య లాంటి మహామేధావులు కొందరు దళితుల్లో వివక్ష / విభేదాలు సృష్టించి, వారికి లేనిపోని మాటలతో హిందువులు... కేవలం ఆవులనే పూజిస్తారు, ,గేదెలను పూజించరు ఎందుకంటే గేదెలు నల్లనివీ అనీ... హిందువులెప్పుడూ "పశుసంతతి పైనకూడా ఇలా వివక్ష కనబరుస్తారని" వేదికలమీద అధిక ప్రసంగాలు దంచారు .

ఒరే అజ్ఞానపు మాటలతో గేదెపాలు టీ ,కాఫీ లకు ఓకే ...,మరి?... చిన్నపిల్లలకు త్రాగడానికి పట్టిస్తే ఎలా?... గేదె పాలకన్నా "ఆవుపాలు" శ్రేష్టమైనవి ,మరియు తేలిగ్గా అరిగే గుణం కలిగినవి .

ఇక్కడ జంతువుల పైనా వివక్ష ఎవరికీ లేదు శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే హిందువులు గోమాతను సకలదేవతలు ఆవాసంగా భావిస్తారు .

అన్యమతస్థులు ఎక్కువగా ఇష్టపడి కోసేదీ బఱ్ఱె/గేదె లను, దున్నలను కాదు ,కక్షతో ఆవులనే ఎక్కువగా వదిస్తారు మరియు తినడానికి ఎక్కువ మక్కువచూపుతారు . అందుకే గోమాత సంతతిని కాపాడాలని ఎన్నో స్వచ్చంధ సంస్థలు పోరాడుతున్నాయి .

రచన: మీ లక్ష్మి నరసింహం రామాని - నరసాపురం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat