పంచగవ్యలు చికిత్స అంటే ఏమిటి ?
ఆయుర్వే ఔషదులలో పంచగవ్యలను విరివిగా ఉపయోగిస్తారు .
పంచ అనగా ఐదు (5)
- 1. పాలు ,
- 2.పెరుగు,
- 3. నెయ్యి ,
- 4. గోవు మూత్రము ,
- 5. గోవు పేడ ,
భారతీయులు గోవును మాతృభావము తో " గోమాత" గా ఆరాధిస్తారు. గోవు నుండి వచ్చే ఈ 5 ను ఆయుర్వేద గ్రంధాలు .. " చరక సంహిత " , " సుశ్రుత సంహిత " , "వాగ్బట సంహిత " లలో కొన్ని చర్మ వ్యాధులు , బొల్లి , మూత్రవ్యాధులు , కీళ్ళవ్యాధులు , కడుపు మంట వంటి పలురకాల వ్యాధుల నివారణకు పంచగవ్య చికిత్స గా చెప్పబడి ఉంది.