Telugu Chandassu - తెలుగు ఛందోశాస్త్రము

P Madhav Kumar

 ద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది. గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు. 


లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము) హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు 
ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు. 
ఉదా - క,చి,టు,తె,పొ హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు. 
ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు. 
ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు. 
ఉదా - సృ,తృ,కృ మెదలయునవి 

గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు. దీర్ఘాలన్నీ గురువులు 
ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు. 
ఉదా - సై,కా,తే,చీ విసర్గతో కూడిన అక్షరములు గురువులు. 
ఉదా - త:,దు:,అ: సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు. 
ఉదా - అం,కం,యం,రం సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు 
ఉదా - లక్ష్మి,పద్మ ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు 
ఉదా - అమ్మ,అక్క,పువ్వు పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు ఉదా - ఖ,ఘ,ఛ,ఝ

వృత్తముల

క్రమ సంఖ్యగణములుయతిస్థానముప్రతిపాదంలో అక్షరాల సంఖ్య
1ఉత్పలమాల - భరనభభరవ1020
2చంపకమాల - నజభజజజర1121
3శార్ధూలము - మసజసతతగ1319
4మత్తేభము - సభరనమయవ1420
5మత్తకోకిలము - రసజజభర1118
6తరళము - సభరసజజగ1219
7పంచారామరము - జరజరజగ1016
8మాలిని - ననమయయ915
9మానిని - భభభభభభభగ1322
10స్రగ్దర - మరభనయయయ8.1521
11మహాస్రగ్దర - సతతనసరరగ9.1622

తెలుగు చంధస్సు

క్రమ సంఖ్యగణములుపాదాలుప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్యప్రతిపాదంలోని గణాలుయతిప్రాస
1ఉత్పలమాల420భ, ర, న, భ, భ, ర, వ10 వ అక్షరముపాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
2చంపకమాల421న, జ, భ, జ, జ, జ, ర11 వ అక్షరముపాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
3శార్ధూలము419మ, స, జ, స, త, త, గ13 వ అక్షరముపాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
4మత్తేభము420స, భ, ర, న, మ, య, వ14వ అక్షరముపాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
5మత్తకోకిలము421ర స జ జ భ ర11వ అక్షరముపాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
6తరళము421న భ ర స జ జ గ12వ అక్షరముపాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
7పంచారామరము421ననమయయ10వ అక్షరముపాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
8మాలిని421భభభభభభభగ9వ అక్షరముపాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
9మానిని422భభభభభభభగ14వ అక్షరముపాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
10స్రగ్దర4----
11మహాస్రగ్దర4----
12కవిరాజ విరాజితము4----

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat