శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 16 - పిశాచ రూపము ఏలాగున పోతుంది?

P Madhav Kumar


🌻 *పిశాచ రూపము ఏలాగున పోతుంది?* 🌻

🍃🌹భగవానుడు కరుణామయుడు, ప్రేమహృదయుడు కదా! చోళరాజకృత ప్రార్ధనకు కరిగిపోయాడు. 


🍃🌹ఆలోచించి చోళరాజుతో ‘‘ఓ రాజా యేదియేమైనను నా శాపము వ్యర్థమగుట జరుగని పని, కాని, నీవు ఈ శరీరము వదలిన వెనుక తిరిగి చోళవంశములోనే పుడతావు. 


🍃🌹అప్పుడు నీ పేరు ఆకాశరాజుగా వుంటుంది. నీకు ఒక కుమార్తె కలుగగలదు. ఆమె పద్మావతి నామముతో విలసిల్లుతుంది. 


🍃🌹యుక్తవయస్సు వచ్చిన వెనుక నీ కుమార్తె అయిన పద్మావతిని నాకిచ్చి వివాహము చేయుట జరుగును. వివాహ శుభసయములో నీవు అందమయిన వజ్రకిరీటాన్ని నాకు బహూకరిస్తావు. 


🍃🌹శుక్రవారం నాడు మాత్రమే నేను దానిని ధరిస్తుంటాను. ఆ శుక్రవారము రోజుతోనే నీకు పిశాచరూపము పోతుంది’’ అన్నాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat