🔱 శబరిమల వనయాత్ర - 53 ⚜️ అరవణ పాయసం ⚜️

P Madhav Kumar

⚜️ అరవణ పాయసం ⚜️

శబరిమల అయ్యప్ప స్వామివారికి చేసే నైవేద్యములలో ప్రధానమైనది ఈ అరవణ పాయసమగును. శబరిమలకు యాత్రగా వచ్చే ప్రతి అయ్యప్ప భక్తుడు ఈ అరవణ పాయసమును కొనుక్కోకుండా రారంటే అతిశయోక్తికాదు. తిరుపతి లడ్డులా ఈ అరవణ పాయసమును ప్రత్యేక రుచి కలదంటే నమ్మండి. కేరళ కైకుత్తల్ అరిసి అనబడు బియ్యము. , బెల్లము , నెయ్యి , మిరియాలు , శొంఠి , ఎలాచి , ఖర్జురము వంటిది వేసి ప్రత్యేకమైన పాకశాలలో తయారు చేసి శ్రీస్వామివారికి నైవేద్యం చేసిన పిమ్మట లభించే ఆ అరవణ పాయసమునకు సాటిలేదనియే చెప్పుకొనవచ్చును. అంతటి గొప్పను సంతరించుకొన్నది శబరిమల అరవణ పాయసం.


ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat