🔱 శబరిమల వనయాత్ర - 71 ⚜️ వెడివళిపాడు ⚜️

P Madhav Kumar


⚜️ వెడివళిపాడు ⚜️

శబరిమలలో ప్రవేశించినది మొదలు బాంబుల మోతలు వినిపిస్తుంటాయి. మైకులలో ఫలనాస్వామి సమర్పించారు. అంటూ ఈ బాంబులు మోతలు వినిపిస్తూనే వుంటాయి. పగలూ రాత్రి తేడా లేకుండా - దీనినే 'వెడివళిపాడు' అని పిలుస్తారు. శబరిమలలో అయ్యప్పకు మాళిగాపురత్తమ్మకు ప్రియమైన సేవలు ఇవియే. ఈ ప్రాంతము ఘోరారణ్యము , క్రూరమృగములు సంచరించే ప్రదేశము కనుక , భక్తులకు వీటి బారినుండి రక్షణగా ఈ బాంబుల మోతలు సహకరిస్తాయని , ఈ శబ్ధముల కారణముగా క్రూరమృగములు దూరముగా పారిపోతాయని అందుకొరకే ఈ సేవను


అందరూ ఆచరిస్తూంటారని ప్రతీతి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat