𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
సర్వద్రవ్యేషు విద్యైవ
ద్రవ్యమాహురనుత్తమమ్।
అహార్యత్వాదనర్ఘత్వాత్
దక్షయత్వాచ్చ సర్వదా॥
.....*హితోపదేశః*
*"అన్ని కాలములయందు విద్య, ఇతరులచే దొంగిలింపరానిదైనందు వలన, వెలకట్టరానిదైనందు వలన, ఎంత ఇచ్చిననూ... పంచిననూ... తరగనిదైనందువలన కూడా, ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ విద్యయే అన్ని రకముల విలువైన ద్రవ్యముల యందు, సర్వోత్తమమైన ద్రవ్యము అని విద్వాంసులు చెప్పుచున్నారు*."