*🙏దేవ దేవం భజే దివ్యప్రభావం..*తాళ్లపాక అన్నమాచార్య సంస్కృత కీర్తన
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

*🙏దేవ దేవం భజే దివ్యప్రభావం..*తాళ్లపాక అన్నమాచార్య సంస్కృత కీర్తన

P Madhav Kumar


గానం. M.S. సుబ్బలక్ష్మి అమ్మ

            నిత్యసంతోషిణి గారు

రాగం. హిందోళం

స్వరకర్త. *డా.శ్రీపాద పినాకపాణి* 

రేకు: 61-5

సంపుటము: 1-314

రేకు రాగము: ధన్యాసి


దేవ దేవం భజే దివ్యప్రభావం

రావణాసురవైరి రణపుంగవం


రాజవరశేఖరం రవికులసుధాకరం

ఆజానుబాహు నీలాభ్రకాయం

రాజారి కోదండ రాజ దీక్షాగురుం

రాజీవలోచనం రామచంద్రం


నీలజీమూత సన్నిభశరీరం 

ఘనవిశాలవక్షం విమల జలజనాభం

తాలాహినగహరం ధర్మసంస్థాపనం

భూలలనాధిపం భోగిశయనం


పంకజాసనవినుత పరమనారాయణం

శంకరార్జిత జనక చాపదళనం

లంకా విశోషణం లాలితవిభీషణం

వెంకటేశం సాధు విబుధ వినుతం🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow