2000 ఏళ్ల చరిత్ర కలిగిన నందీశ్వరుడు - కాలభైరవుడు
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

2000 ఏళ్ల చరిత్ర కలిగిన నందీశ్వరుడు - కాలభైరవుడు

P Madhav Kumar

via YouTube https://youtu.be/pSOL5ZFE8qs

అనంతపురము జిల్లా రామగిరి మండలము రామగిరికి దగ్గరలో ఈ నందిశ్వరుడు వున్నాడంట అక్కడే కాలభైరవస్వామి గుడి కూడా ఉన్నదట నంది నోటినుండి వచ్చేనీరు తాగడానికే కాకుండా పొలాలకు వెళుతుందంట పంటలుకూడా పండిస్తారంట ఇంతటి మహాత్తరమైన 2000ఏళ్ల చరిత్రకలిగిన పుణ్యక్షేత్రముమనకు దగ్గరలో మనకు తెలియక పోవడము ఆశ్చర్యము కలుగక మానదు ఇటువంటి మహిమాన్విత క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించి ఆ పరమేశ్వరుని కృపా కటాక్షములు పొందవలసిందే. జై నందీశ్వర.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow