శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 40 - శ్రీనివాసుని అంగీకారలేఖ

P Madhav Kumar


🌻 *శ్రీనివాసుని అంగీకారలేఖ* 🌻

🍃🌹శ్రీశుకయోగి శేషాచలం చేరి శ్రీనివాసుని దర్శించాడు. ఆ మహామునీంద్రుని చూడడముతోనే శ్రీనివాసుని సంతోషము అధికమయినది. భక్తిశ్రద్ధలతో ఆయనకు పాదపూజ చేశాడు.

🍃🌹పిమ్మట వకుళాదేవి నూతన అతిధివర్యునకై ఏరి కోరి తీయతీయనిపండ్లు కొనిరాగా మౌని భుజించెను. అనంతరము శ్రీనివాసుడు మునిశ్రేష్ఠునితో ‘‘మునీంద్రా తమ ఆగమనమునకు కారణమేదయినా వున్నదా? శలవీయు’’డనెను.

🍃🌹శుకయోగి సంతోషముతో శ్రీనివాసుని ‘‘కల్యాణమస్తు శుభమస్తు అని ఆశీర్వచనము చేసెను. తెచ్చిన లగ్నపత్రికను శ్రీనివాసుని చేతిలో పెట్టెను శ్రీనివాసుడు దానిని విప్పి చదివినాడు. అందు యీ విధముగా నున్నది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat