అయ్యప్ప దీక్ష చేపట్టిన చర్చి ఫాదర్

P Madhav Kumar

via YouTube https://youtu.be/hiUU3o-OaiY

అయ్యప్ప దీక్ష చేపట్టిన చర్చి ఫాదర్ 
కేరళకు చెందిన ఆంగ్లికన్ చర్చి ఫాదర్ శబరిమల దర్శనం కోసం అయ్యప్ప మండల దీక్ష చేపట్టడం దుమారం రేపింది. ‘నా దీక్ష గురించి తెలిసి చర్చి వర్గాలు వివరణ కోరాయి. వారిచ్చిన ID కార్డు, లైసెన్స్ తిరిగి ఇచ్చేశాను. మతాల కంటే దేవుడు అనే భావనకే ప్రాధాన్యం ఇస్తాను. మతాచారాల కంటే అతీతమైన హిందూయిజంపై అవగాహన పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని తెలిపారు. చర్చి బాధ్యతల కంటే ముందు ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేశారు.


C 07:44 am, 11th Sep 2023

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat