*గరుడ పురాణము -పదవ అధ్యయనం - విష్ణు సహస్రనామం తొమ్మిదవ భాగం

P Madhav Kumar


🌺


ధనీ ధనప్రదో ధన్యోయాదవానాం హితేరతః 

శ్రీ అర్జునస్య ప్రియశ్చైవ హ్యర్జునో భీమ ఏవచ


పరాక్రమోదుర్విషహః సర్వశాస్త్ర విశారదః 

సారస్వతో మహాభీష్మః పారిజాత హరస్తథా 


అమృతస్య ప్రదాతాచ క్షీరోదః క్షీరమేవచ 

ఇంద్రాత్మజ స్తస్య గోప్తా గోవర్ధనధరస్తథా 


కంసస్య నాశనస్త ద్వర్ధస్తి పో హస్తినాశనః 

శిపివిష్ణు ప్రసన్నశ్చ సర్వలోకార్తి నాశనః 


ముద్రోముద్రాకరణైన సర్వ ముద్రా వివర్జితః

దేహీ దేహస్థితశ్చైన దేహస్యచ నియామకః 


శ్రోతాశ్రోతృ నియంతాచ శ్రోతవ్యః శ్రవణం తథా 

త్వక్ స్థితశ్చ స్పర్శయిత్వా స్పృశ్యంచ స్పర్శనం తథా


రూపద్రష్టా చ చక్షుః స్థానియంతా చక్షుషస్తథా 

దృశ్యం చైవ తం జిహ్వాస్థో రసజ్ఞశ్చ నియామకః 


ఘ్రాణాస్ట్రోఘ్రాణ కృతా ఘ్రాణేంద్రియ నియామకః 

వాకి వక్తాచ వక్తవ్యో వచనం వాణ్మియా మకః 


ప్రాణిస్ధః శిల్పకృచ్ఛిలో హస్తయో శ్చ నియామకః 

పదవ్యశ్చైన గంతాచ గంతవ్యం గమనం తథా 


నియంతా పాదయోశ్చైవ పద్మభాక్ చ విసర్గ కృత్ 

విసర్గస్య నియంతాచ పా్యుపస్థస్థః సుఖం తథా 


ఉపస్థస్య నియంతాచ తదానంద కరశ్చహ 

శత్రుఘ్నః కార్తవీర్యశ్చ దత్తాత్రేయ స్తథైవచ 


అలర్కస్య హితశ్చైన కార్తవీర్య నికృంతనః 

కాలనేమిర్మహొనేమి రేృహోమేఘ పతిస్తథా 


అన్నప్రదో న్న రూపీచ హ్యన్నాదో న్న ప్రవర్తకః 

ధూమకృనూ మరూపళ్ళు దేవకీ పుత్ర ఉత్తమః


🌹 తరువాయి భాగం రేపు చదువుదాం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat