1) శంఖచక్రగదాపద్మవిధృతత్రిశూలపాశాంకుశఢమరుకం
మార్కండేయగజేంద్రాదిభక్తకోటిగణసంరక్షకరకమలం
త్రిపురపురహరకామసందగ్ధమురాదిదానవభంజనకరం
స్మరామి సదా శివనారాయణ పాదపంకజం ||
2) భస్మత్రిపుండ్రత్రిపుండ్రభసితవిశాలఫాలం
వనమాలాధరతులసిమాలానాగాభరణం
సాలగ్రామమాలాధరకపాలమాలాధరం
స్మరామి సదా శివనారాయణ పాదపంకజం ||
3) నాదబిందుకళాతీతనాదపరబ్రహ్మం
నామరూపగుణరహితపరాత్పరతరం
నానామంత్రతంత్రగణాధిపత్యవపుషం
స్మరామి సదా శివనారాయణ పాదపంకజం ||
4) గోపీచందనచర్చితచందనకుంకుమచర్చితాంగం
నందీశ్వరాదిప్రమథగణపూజ్యజయవిజయార్చితం
జన్మమృత్యుజరావ్యాధివివర్జితస్థితిప్రదాయకకరం
స్మరామి సదా శివనారాయణ పాదపంకజం ||
5) ప్రహ్లాదనారదాదిపూజ్యవామదేవజాబాల్యవందితం
పంచప్రణవాధిష్ఠానశివపంచాక్షరీమంత్రస్వరూపం
పునీతగంగోద్భవస్థానగంగాతోయధరపవిత్రవపుషం
స్మరామి సదా శివనారాయణ పాదపంకజం ||
సర్వం శ్రీ శివనారాయణ దివ్యచరణారవిందార్పణమస్తు